IMPRI

IMPRI

IMPRI, a startup research think tank, is a platform for pro-active, independent, non-partisan and policy-based research. It contributes to debates and deliberations for action-based solutions to a host of strategic issues. IMPRI is committed to democracy, mobilization and community building.

NO TIME TO LOSE! The Unresolved Issues of COVID-19 return to Haunt

Vaccinating the entire population of the country against COVID-19 is a hard feat to achieve given the weak health infrastructure of the country and various other factors like confusion and vaccine hesitancy. A strict lockdown and safety measures are the only way to deal with the second wave of the deadly disease.

గ్రామీణ వాస్తవాలు | తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ | ఈ రెండవ వేవ్ ను ప్రాక్టీషనర్లు ఏ విధంగా పల్లెటూర్లలో ఎదుర్కుంటున్నారు

కరోనావైరస్ మహమ్మారి దేశ నలుమూలల ఈ రెండో వేవ్ లో విజృంబిస్తు, దేశ వెన్నుముక్క లైనటు వంటి పల్లెటూర్లని కూడా చెత్తుతుంది. ఇలాంటి సమయంలో, దేశవ్యాప్తంగా గ్రామీణ వాస్తవికతల పై జరుగుతున్న చర్చ కొనసాగింపుగా CHURS (Centre for Habitat, Urban and Regional Studies) మరియు IMPRI (Impact and Policy Research Institute), ఢిల్లీ వారు "గ్రామీణ వాస్తవాలు | తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ | ఈ రెండవ వేవ్ ను ప్రాక్టీషనర్లు ఏ విధంగా పల్లెటూర్లలో ఎదుర్కుంటున్నారు” అనే అంశంపై మే 14 వ తేదీన చర్చ జరిగింది.