Press ESC to close

Event Reports

గ్రామీణ వాస్తవాలు | తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ | ఈ రెండవ వేవ్ ను ప్రాక్టీషనర్లు ఏ విధంగా పల్లెటూర్లలో ఎదుర్కుంటున్నారు

కరోనావైరస్ మహమ్మారి దేశ నలుమూలల ఈ రెండో వేవ్ లో విజృంబిస్తు, దేశ వెన్నుముక్క లైనటు వంటి పల్లెటూర్లని కూడా చెత్తుతుంది. ఇలాంటి సమయంలో, దేశవ్యాప్తంగా గ్రామీణ వాస్తవికతల పై జరుగుతున్న చర్చ కొనసాగింపుగా CHURS (Centre for Habitat, Urban and Regional Studies) మరియు IMPRI (Impact and Policy Research Institute), ఢిల్లీ వారు “గ్రామీణ వాస్తవాలు | తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ | ఈ రెండవ వేవ్ ను ప్రాక్టీషనర్లు ఏ విధంగా పల్లెటూర్లలో ఎదుర్కుంటున్నారు” అనే అంశంపై మే 14 వ తేదీన చర్చ జరిగింది.